హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యం మత్తులో బైక్‌ నడిపాడా?

VKB: బంట్వారం మండలం మద్వాపూర్‌కు చెందిన శివరాజ్‌ బైక్‌పై మద్వాపూర్‌కు వెళ్తుండగా రహదారి మధ్యలో ఉన్న ముళ్ల చెట్టును ఢీకొని కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు, వాహనదారులు తెలిపారు. సమాచారం అందుకున్న అంబులెన్స్‌ సిబ్బంది శివరాజ్‌ను తాండూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.