ADB: బేల మండలం ఖోద్దూర్ ప్రభుత్వ పాఠశాల HM సతీష్ గుర్నారే ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న PRTU TS నేతలు సేకరించిన రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు గురువారం అందజేశారు. కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంఘం అధ్యక్షుడు కృష్ణకుమార్, ప్రధాన కార్యదర్శి వినోద్ రెడ్డి, నితిన్ కుమార్, తదితరులున్నారు.
తెలంగాణ
'ఉపాధ్యాయుడి కుటుంబానికి పీఆర్టీయూ టీఎస్ భరోసా'


