W.G: భీమవరం శ్రీ మావుళ్లమ్మ నిత్యాన్నదానానికి రామాయణపురం వాసులు గుడ్డాతి సుబ్రహ్మణ్యం, వెంకటలక్ష్మి దంపతులు గురువారం రూ.60,000 విరాళం అందజేశారు. ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు చేసి దంపతులను ఆశీర్వదించారు. ధర్మకర్త రామాయణం శ్రీనివాస్ శేషవస్త్రం, ప్రసాదం అందించినట్లు అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేశ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మావుళ్లమ్మ నిత్యాన్నదానానికి విరాళం అందజేత


