PLD: నరసరావుపేట మల్లమ్మ సెంటర్‌లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో 131వ దసరా నవరాత్రుల బ్రోచర్‌తో పాటు రూ.100 కూపన్‌ను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కొత్తమాసు మెహర్ బాబు, ప్రధాన కార్యదర్శి కొత్తమాసు వెంకటప్పయ్య, కోశాధికారి లక్ష్మీ వెంకట వరప్రసాద్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దసరా నవరాత్రుల బ్రోచర్, కూపన్ ప్రారంభం


