ELR: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నామని, విద్యార్థులు ఇష్టంతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. దెందులూరు మండలం సింగవరంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో కలిసి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య'


