BDK: మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాలలో ఇవాళ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంప్రదాయబద్ధంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
తెలంగాణ
బతుకమ్మ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే


