MHBD: కురవి మండల కేంద్రంలో ఈనెల 11వ తేదీ నుంచి దుర్గాదేవి నవరాత్రి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు రావాలని మాజీ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవితను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈరోజు వారి నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి, నవరాత్రులకు సంబంధించిన ఏర్పాట్ల గురించి వివరించారు. వేడుకలకు రావాలని కోరారు.
తెలంగాణ
నవరాత్రి వేడుకలకు రావాలని మాజీ ఎంపీకి ఆహ్వానం


