MHBD: మరిపెడకు చెందిన సుప్రియ అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించింది. ఆమె మృతదేహాన్ని స్వరాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా.రాంచందర్ నాయక్ పర్యవేక్షణలో అధికారులు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ అమెరికా ప్రభుత్వానికి లేఖ రాశారు. మృతదేహాన్ని త్వరగా ఇక్కడికి పంపించాలని లేఖలో కోరారు.
తెలంగాణ
అమెరికాలో తెలంగాణా యువతి మృతి


