హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షయ రహిత సమాజమే లక్ష్యం..

MHBD: క్షయ రహిత సమాజమే అందరి లక్ష్యమని జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అర్జున్ అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా  ఐడీఓసీ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడూతు.. టీబీ పరీక్షలు, చికిత్స ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభిస్తాయని, వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల రూ.1,000 పోషకాహార సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.