హైదరాబాద్: 28°C
తెలంగాణ

పటాన్‌చెరులో కాంగ్రెస్‌ బ్లాక్‌డే

SRD: రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టులు, వారిపై దాడులను నిరసిస్తూ ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు పటాన్‌చెరు పట్టణ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బ్లాక్‌డే పాటించారు. బస్టాండ్‌ ఎదురుగా జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నరసింహారెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.