MDCL: షామీర్‌పేట PS పరిధిలోని తూంకుంట స్పోర్ట్స్ స్కూల్‌లో ఉపాధ్యాయుల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇందులో షీ టీమ్స్ ఆధ్వర్యంలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ క్రైమ్స్, మహిళలు, పిల్లల భద్రతపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఆపద సమయంలో డయల్ 112 లేదా వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
షీ టీమ్స్‌తో ఉపాధ్యాయులకు అవగాహన


