హైదరాబాద్: 28°C
తెలంగాణ

వేములవాడలో సామూహిక పిండ ప్రదనాల యజ్ఞం

SRCL: గాయత్రీ పరివార్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలోని పద్మశాలి కల్యాణ మండపంలో సామూహిక పిండప్రదానాలు, యజ్ఞం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ.. పితృపక్షం సందర్భంగా పితృదేవతల శాంతి కోసం తర్పణాలు, యజ్ఞం చేపడుతున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.