జిల్లాలో భూముల రీ సర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ లో రెవెన్యూ సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. డీజీపీఎస్ రోవర్స్‌తో కొలతలపై సిబ్బంది అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రభుత్వ భూముల సర్వే పక్కాగా నిర్వహించి, భవిష్యత్‌లో హద్దుల వివాదాలకు తావులేకుండా రికార్డులు నిర్వహించాలని సూచించారు
తెలంగాణ
రీ సర్వేలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్


