హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గోదావరి పుష్కరాల పనులు పకడ్బందీగా పూర్తి చేయాలి'

NRML: బాసరలో గోదావరి పుష్కరాల పనులను గడువులోగా పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం బాసరలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, విశాలమైన పార్కింగ్‌తో పాటు భద్రతా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.