VKB: విద్యుత్ కోతలు, లో-వోల్టేజీతో ఇబ్బందులు పడుతున్న రైతులు వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం కేరెల్లిలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సమస్యల కారణంగా పంటలకు నీరందక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
కరెంట్ కోసం రోడ్డెక్కిన రైతులు


