హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ దీక్షకు వామ పక్షాల మద్దతు

NRML: నిర్మల్ ఆర్డీవోకార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న దీక్షకు వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొమ్మెన సురేష్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఫారం–6, ఓటర్ల జాబితా మార్పిడికి సంబంధించి సుప్రీంకోర్టు ప్రమేయం లేదని తెలిపారు.