హైదరాబాద్: 28°C
తెలంగాణ

LMD పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ ఎస్సైగా అరుణ్ కుమార్

కరీంనగర్ సీపీ గౌస్ అలాం ఆదేశాల మేరకు తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ఎస్సైగా అరుణ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా సేవలందిస్తున్న ఆయనను ఎల్ఎండి పోలీస్ స్టేషన్‌కు ఇన్ఛార్జ్‌గా వ్యవహరించనున్నారు. సిబ్బంది ఎస్సైకి పుష్పగుచ్చం అందించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.