హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులకు యూనిఫాం, బ్యాగుల పంపిణీ

BDK: పినపాక మండలం ఐలాపురం వద్ద ఉన్న కస్తూర్బా బాలికల హాస్టల్‌లో విద్యార్థులకు స్కూల్ యూనిఫాం, బ్యాగులు, ట్రంకు పెట్టెలను ఏల్చిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ సోడే విజయలక్ష్మి అందజేశారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రిని అందించి వారి విద్యాభివృద్ధికి ప్రోత్సాహం కల్పించారు. విద్యార్థులకు మరింత సహకారం అందించేందుకు ముందుకు రావాలని సూచించారు.