హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మెడికల్‌ విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలి'

జగిత్యాల మెడికల్‌ కాలేజీ విద్యార్థులు ల్యాబ్స్‌, లైబ్రరీ వంటి ప్రాథమిక సౌకర్యాల కోసం ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ ఆరోపించారు. మూడున్నరేళ్లుగా డెడ్‌లైన్లు మారుతున్నాయే తప్ప సమస్య పరిష్కారం కాలేదన్నారు. సౌకర్యాల కోసం విద్యార్థులను పోలీసులు నిర్బంధించడం బాధాకరమని అన్నారు.