హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీఎస్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

MDK: శివంపేట పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్‌ కేసులు, దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. పెండింగ్‌ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, ఆస్తి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. రాత్రివేళల్లో పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని సిబ్బందికి ఆదేశించారు.