BDK: మణుగూరు ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ నాగబాబు పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలోని ఏర్పాట్లపై అధికారులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.
తెలంగాణ
ఆర్టీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ


