ADB: సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్ బండారి అనుష అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ డిగ్రీ ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొని నృత్యం చేస్తూ సందడి చేశారు. పువ్వులను పూజించే గొప్ప సాంప్రదాయం తెలంగాణ ప్రజలదని బండారి అనూష పేర్కొన్నారు.
తెలంగాణ
'సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ'


