MBNR: జడ్చర్ల నేతాజీ చౌరస్తాలో మహిళా దర్జీలు నిరసన చేపట్టారు. ఇతర రాష్ట్రాల మగ్గం వర్కర్లు తక్కువ ధరలకు కుట్టుపనులు చేయడంతో తమ ఉపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.200కు కుట్టే బ్లౌజ్‌ను రూ.50, రూ.100కే కుట్టడంతో కస్టమర్లు అటువైపు వెళ్తున్నారని తెలిపారు. షాపు కిరాయిలు, అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: మహిళా దర్జీల నిరసన


