SRCL: జన విజ్ఞాన వేదిక సిరిసిల్ల జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యానగర్‌లో నిర్వహించిన జిల్లా మహాసభలో అధ్యక్షుడిగా పారం లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ద్యావనపల్లి శ్రీహరి, కోశాధికారిగా మెడపట్ల కిషన్ ఎన్నికయ్యారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం, విద్యార్థుల్లో తార్కిక ఆలోచనలు పెంపొందించేలా కార్యక్రమాలు చేపడతామని వారు తెలిపారు.
తెలంగాణ
జన విజ్ఞాన వేదిక నూతన కమిటీ


