హైదరాబాద్: 28°C
తెలంగాణ

పుష్కర ఘాట్ల పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

JGL: ధర్మపురి ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం, 2027 గోదావరి పుష్కరాల ఘాట్ల పనులను కలెక్టర్ బి.సత్యప్రసాద్ పరిశీలించారు. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, రహదారుల వంటి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలతో పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.