MLG: జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ రాస్తారోకో, ధర్నా నిర్వహించింది. రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టులను నిరసిస్తూ 163వ జాతీయ రహదారిపై ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేశారు. పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను బర్తరఫ్ చేయాలని జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో.. మోదీ దిష్టిబొమ్మ దహనం


