హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ధర్మారంలో 10 టిబి రహిత గ్రామాలు'

PDPL: ధర్మారం మండలంలో గత మూడు సంవత్సరాలలో టిబి కేసులు నమోదు కాని 10 గ్రామాల సర్పంచ్, కార్యదర్శులకు గురువారం పెద్దపల్లిలో DMHO, అడిషనల్ కలెక్టర్ సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. శాయంపేట, తండా -K గ్రామాలకు గోల్డ్ సర్టిఫికెట్లు, మరో 8 గ్రామాలకు బ్రోంజ్ సర్టిఫికెట్లు అందజేశారు. మిగిలిన గ్రామాలు ఈ గ్రామాలను స్ఫూర్తిగా తీసుకొని వ్యాధి నిర్మూలించాలన్నారు.