GNTR: కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని మత్తులోకి నెడుతోందని వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల గురువారం ఆరోపించారు. మూడు నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రం గంజాయి రహితమంటూనే వేల కేసులు ఎలా నమోదవుతున్నాయని నిలదీశారు. అద్దంకి అరెస్టును ప్రస్తావిస్తూ, హోంమంత్రి అనిత తీరును తప్పుబట్టారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయిపై ఆర్కె శ్యామల ఫైర్


