ప్రకాశం జిల్లా పరిధిలో మద్యం దుకాణాల కేటాయింపునకు గురువారం డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించారు. మొత్తం 45 మద్యం దుకాణాలకు దరఖాస్తులు రాగా, అర్హత సాధించిన 28 దుకాణాలకు ఉదయం 8 గంటలకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో లాటరీ నిర్వహించారు. జిల్లా అధికారులు, దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా ప్రక్రియను పూర్తి చేశారు. ఎంపికైన వారికి నిబంధనల ప్రకారం దుకాణాల కేటాయింపు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్
28 మద్యం దుకాణాలకు లాటరీ


