హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన

NDL: నందికొట్కూరు మండలం దామ్మగట్ల గ్రామంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య గురువారం పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.2 లక్షలతో నిర్మించిన మినీ గోకులం షెడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.