విజయనగరం డీఎస్పీగా ఎస్.లక్ష్మణమూర్తి గురువారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎస్పీ ఎఆర్ దామోదర్‌ని మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు. విజయనగరం సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి'


