హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతకల్లు నూతన డిఎస్పీకి స్వాగతం

 ATP: గుంతకల్లు నూతన డిఎస్పి బి.శ్రీనివాసరావును గురువారం టిడిపి నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా డిఎస్పి కి శాలువాతో ఘనంగా సత్కరించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల సంక్షేమానికి పోలీస్ శాఖతో ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పత్తి హిమబిందు,లోకేంద్ర నాథ్ తదితరులు పాల్గొన్నారు.