హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అచ్చంపేట సీఐగా హరిబాబు బాధ్యతల స్వీకరణ

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం నూతన సీఐగా హరిబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. వారి రాకతో పోలీస్ సిబ్బంది స్థానిక రాజకీయ నేతలు గౌరవప్రదంగా వెళ్లి ఎస్సై పలకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ.. మండల ప్రజలు సహకరించాలని యువత చెడు అలవాట్లకులోనై గుట్కా తంబాకు గంజా ఇలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు.