NGKL: జిల్లా బీజేవైఎం ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా భానుప్రకాష్ గౌడ్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మండల నాయకులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. చిన్న వయసులోనే జిల్లా స్థాయి బాధ్యతలు చేపట్టడం అభినందనీయమన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని చంద్రశేఖర్, ఆసిఫ్, మిన్ను, కిరణ్‌కుమార్ ఆకాంక్షించారు.
తెలంగాణ
బీజేవైఎం జిల్లా బాధ్యతల్లో భానుప్రకాష్ గౌడ్


