VSP: ఎండాడలో నిర్వహించిన 'వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన' రౌండ్ టేబుల్ కార్యక్రమంలో శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న బీసీ గర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం బీసీలకు సంబంధించిన పలు ముఖ్యమైన సమస్యలు, హక్కులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన డిమాండ్లపై నేతలతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
'బీసీ గర్జన సభను విజయవంతం చేయాలి'


