GDWL: అలంపూర్ మండలం పల్లెపాడు, ఆర్.గార్లపాడు, ధర్మవరం, చండూరు గ్రామాల ప్రజలు, రైతుల సమస్యలను ఎమ్మెల్యే విజయుడు పీజేపీ ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లారు. సాగునీటిని సకాలంలో విడుదల చేయడంతో పాటు కాలువల మరమ్మతులు చేపట్టాలని కోరారు. పనిచేయని బోర్లు, మోటార్లను బాగుచేసి తాగునీరు అందించాలని, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
రైతుల సమస్యలపై ఎమ్మెల్యే వినతి


