హైదరాబాద్: 28°C
తెలంగాణ

'TB రహిత జిల్లాగా పెద్దపల్లిని తీర్చిదిద్దాలి'

పెద్దపల్లిని టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అదనపు కలెక్టర్ శ్రీరాములు సూచించారు. గురువారం ఆయన టిబి ముక్తూ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎంపికైన 80 టిబి రహిత గ్రామాలకు సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. టీబీ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే నయం చేయవచ్చని సూచించారు. అధికారులు రోగులకు సరైన మందులు అందించాలని తెలిపారు. DMHO డా. పవిత్ర పాల్గొన్నారు.