MNCL: BJP ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసే విధంగా వ్యవహారిస్తున్న తీరును నిరసిస్తూ జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నిర్మల్ DCC అధ్యక్షులు, ఖానాపూర్ MLA బొజ్జు పటేల్ ఆదేశాల మేరకు బ్లాక్ డే నిరసన కార్యక్రమం రాస్తారోకో నిర్వహించారు. SIRలో అక్రమాలకు పాల్పడిన జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో


