హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన

MLG: తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రంలో నాబార్డు సహకారంతో గురువారం నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులకు అవగాహన కల్పించారు. విత్తనాల ఎంపిక, పంట నాణ్యత పెంపు పద్ధతులను నిపుణులు వివరించారు. రైతులు సొంతంగా నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేసుకోవడం ద్వారా దిగుబడి పెరగడంతోపాటు ఇతర ప్రాంతాలపై ఆధారపడటం తగ్గుతుందని సూచించారు.