హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి'

WNP: జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. గురువారం 57 టీబీ రహిత గ్రామపంచాయతీలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. జిల్లాలో గుర్తించిన సుమారు 400 టీబీ కేసులను పూర్తిగా నయం చేయాలని సూచించారు. టీబీ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించాలని కోరారు.