ASF: వాంకిడి మండలం నుంచి మంచిర్యాల వైపు జాతీయ రహదారి-363పై ప్రయాణించే వారికి క్యూఆర్ కోడ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు మొబైల్ ఫోన్తో కోడ్ స్కాన్ చేస్తే జాతీయ రహదారి పరిస్థితి, మార్గ వివరాలు, అందుబాటులో ఉన్న సేవల సమాచారం తెలుసుకోవచ్చు.
తెలంగాణ
రహదారి-363పై ప్రయాణించే వారికి క్యూఆర్ కోడ్ సౌకర్యం


