హైదరాబాద్: 28°C
వ్యాపారం

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1,190 పాయింట్లు నష్టపోయి 71,449 వద్ద.. నిఫ్టీ 393 పాయింట్లు నష్టపోయి 22,209 వద్ద ట్రేడవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టైటాన్, ట్రెంట్ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. అదానీ ఎంటర్‌ప్రైజెస్, ITC, JSW స్టీల్, అదానీ పోర్ట్స్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.