దేశంలో స్టార్‌లింక్ నిలిచిపోయిందంటూ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు సంబంధించిన అనుమతుల ప్రక్రియ ఆలస్యమవుతోందని మస్క్ X వేదికగా ట్వీట్ చేశారు. అన్ని టెలికాం కంపెనీలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఎలాంటి వివక్ష లేని నిబంధనలు అమల్లో ఉన్నాయని భారత్ స్పష్టం చేసింది.
వ్యాపారం
స్టార్‌లింక్‌పై మస్క్ వ్యాఖ్యలు.. స్పందించిన భారత్


