ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. తాజాగా 1000 ఉద్యోగాలను తొలగించినట్లు ప్రకటించింది. భారత్, అమెరికా, యూకే సహా పలు దేశాల్లోని సంస్థ రిటైల్ విభాగంలో పని చేసే వారికి ఉద్వాసన పలికినట్లు చెప్పింది. అమెజాన్ నిర్వహిస్తున్న కీలక షాపింగ్ సేల్ సమయంలోనే ఈ ప్రకటన రావటం గమనార్హం.
వ్యాపారం
మరో 1000 మందిని తొలగించిన అమెజాన్


