కడప జిల్లా పులివెందుల చిన్న కొండారెడ్డి కాలనీలో తాగునీరు, చెత్త సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా నీటి సరఫరా సక్రమంగా లేదని, తాగడానికి, వాడుకోవడానికి నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వారం రోజులుగా చెత్తను కూడా తొలగించడం లేదని ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పులివెందులలో తాగునీరు, చెత్త సమస్య.!


