ELR: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో శ్రీవారి వివిధ పథకాలకు దాతల నుంచి భారీ విరాళాలు సమకూరాయి. విజయవాడలోని సీతన్నపేటకు చెందిన గుర్రం పద్మావతి స్వామివారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.1,00,006 విరాళంగా అందజేశారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన నాళ్ల శ్రీనివాసరావు స్వామివారి విమాన గోపురం సువర్ణమయ పథకానికి రూ.1,00,006 విరాళంగా సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
చినవెంకన్నకు భారీ విరాళాలు


