కృష్ణా: పెడన కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ శొంఠి నాగరాజు రాజకీయాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. గతంలో ప్రత్యర్థులపై పోరాటాలు చేసి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డితో కలిసి రైతుల సమస్యలను వెలుగులోకి తెచ్చిన ఆయన, ప్రస్తుతం నియోజకవర్గానికి దూరంగా ఉండటంపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు సాగుతున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాంగ్రెస్‌కు షాక్.. సైలెంట్ మోడ్‌లో శొంఠి?


