హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పల్లె పండగ పనులకు బిల్లులు చెల్లించాలి'

అనకాపల్లి: పల్లె పండుగలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో అనేక ప్రాంతాల్లో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి.వెంకన్న ఆరోపించారు. జిల్లాలో సుమారు రూ.126 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. ఉపాధి పనులకు కూడా రూ.110 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. పనులకు బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.