హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'వన్ బిన్-వన్ బ్యాగ్'పై అవగాహన సదస్సు

AKP: కంచుగుమ్మలలో ఇవాళ 'వన్ బిన్-వన్ బ్యాగ్' కార్యక్రమంలో భాగంగా పీడీవోలు, గ్రీన్ అంబాసిడర్లకు ఎక్స్‌పోజర్ విజిట్, వర్మీ కంపోస్ట్ తయారీపై శిక్షణ నిర్వహించారు. డిప్యూటీ ఎంపీడీవో దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ ప్రారంభించారు. చెత్తను వేరుచేయడం, సేంద్రీయ ఎరువు తయారీతో పల్లెలను స్వచ్ఛంగా ఉంచే అంశాలపై అవగాహన కల్పించారు.