హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్'

PPM: ఓటర్ల జాబితా సమగ్ర పునఃపరిశీలన, కొత్త ఓటర్ల నమోదుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఆబ్సెంట్, షిఫ్టెడ్, మృతులు, డూప్లికేట్ తదితర ఓటర్ల వివరాలను బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి పరిశీలించనున్నారు. గతంలో తొలగించబడిన లేదా పొరపాటున పేర్లు గల్లంతైన అర్హులైన ఓటర్లకు తిరిగి అవకాశం కలదు అన్నారు.